చేనేత కార్మికుల ధర్నాకు మా నాయకులు హాజరవుతారు: KCR.

Spread the love

కాంగ్రెస్ హయాంలో మళ్లీ చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ‘BRS హయాంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా వంటి వాటితో వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాం. చేనేత కార్మికులు వారి సమస్యలపై శనివారం 10 వేల మందితో ధర్నా తలపెట్టారు. ఈ ఆందోళనకు మా పార్టీ నాయకులు హాజరవుతారు. వాళ్లకు అండగా ఉంటాం.’ అని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *