రామాయణం మ్యూజిక్ కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు..

Spread the love

నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ ఎట్టకేలకు మొదలైంది. ఈనెల 2న షూటింగ్ ప్రారంభమైనట్లు నితేశ్ ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి పాల్గొననున్నారు. అయితే, ‘రామాయణం’ మూవీకి ఏఆర్ రెహమాన్‌తో పాటు ‘ది లయన్ కింగ్’ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. మరి ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ కలిసి ఇస్తున్న మ్యూజిక్ తో రామునిగాధ ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *