కీలక నిర్ణయం.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం..

Spread the love

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నేత కార్మికుల కోసం త్వరలో కొత్తగా నేతన్న భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు.దీంతో నేతన్నలకు ఏడాది మొత్తం పనిని కల్పించనున్నారు. ఈ మేరకు చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమం కోసం ఓ కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని నేతన్నలు సంబరపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *