ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్..

Spread the love

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే 30కి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు. కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ నటించారు. అయితే పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *