దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు..

Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఉత్తరాది థియరిటికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలైనటువంటి కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ మరియు అనిల్ తందానికి చెందిన ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దక్కించుకున్నాయి. దేవర మూవీ హక్కులను దక్కించుకోవడం చాలా థ్రిల్లింగ్ మరియు గర్వంగా ఉందని, మునుపెన్నడూ చూడని ఒక మాస్ సుడిగుండాన్ని తలపించే ఎంటర్టైన్మెంట్ రాబోతోంది, భారీ చలనచిత్ర అనుభవం పొందడానికి సిద్ధంగా ఉండండి అని కరణ్ జోహార్ తన ఇంస్టాగ్రమ్ లో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *