విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ..?

Spread the love

దర్శకుడు ప్రశాంత్ నీల్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ నివాసానికి వెళ్లిన ప్రశాంత్ నీల్ ఆయన మేనేజరుతో సమావేశమయ్యారు. దీంతో రౌడీ బాయ్ పై నీల్ సినిమా తీస్తారని చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *