నటీనటులు లేకుండా ఏఐ టెక్నాలజీతో సినిమా..

Spread the love

అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నటీనటులు లేకుండానే ఏఐ సినిమాలను నిర్మించగలుగుతోంది. న్యూయార్క్‌లోని ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ తాజాగా ఓ పోటీ పెట్టగా, 3వేలకు పైగా ఏఐ లఘు చిత్రాలు వచ్చాయి. వీటిలో 10 వీడియోలను ఎంపిక చేసి నిర్వాహకులు ప్రదర్శించారు. ఇవి ఇన్‌సెప్షన్, మ్యాట్రిక్స్, లవింగ్ విన్సెంట్ మూవీలను గుర్తుచేశాయని తెలిపారు. భవిష్యత్తులో పూర్తి నిడివి సినిమాలు కూడా సాధ్యమేనని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *