‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

Spread the love

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే.. 19న FearSongను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న పోస్టర్ ను జత చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *