HYDలో ఎయిర్ ట్యాక్సీలు..?

Spread the love

రాజధాని నగరం హైదరాబాద్ లో ప్రయాణికుల కోసం ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మొదటగా ఎమర్జెన్సీ సేవలకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే అగ్రి డ్రోన్స్ తో వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *