Samagra Telugu Dina Patrika
ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణలో రేవణ్ణ ఫోన్ మిస్సింగ్ పై కూడా సిట్ అధికారులు ఆరా తీయనున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website