పెరగనున్న ‘కల్కి’ టికెట్ ధరలు..?

Spread the love

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘కల్కి’ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ధరల పెంపు తర్వాత తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ ధర రూ.413, సింగిల్ స్క్రీన్‌లో రూ.236గా ఉండనుంది. అలాగే ఏపీలో టికెట్ ధర కనిష్ఠంగా రూ.206.5 నుంచి గరిష్ఠంగా రూ.354వరకు ఉంటుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *