చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్‌ హీరో..!

Spread the love

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్‌ కపూర్‌ నటిస్తున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది. ఇందులో కునాల్‌ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *