మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్‌డేట్..

Spread the love

బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న తాజా మూవీ ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తిచేసుకుందని, ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్ర‌మే మిగిలి ఉంద‌ని సమాచారం. మ‌రోవైపు ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టిన ఈ సినిమా శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌కు రెడీ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *