భళ్లాలదేవుడి పాత్ర కోసం మొదట అనుకున్నది ఎవరినంటే..?

Spread the love

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన డైరెక్టర్ రాజమౌళి డాక్యుమెంటరీలో బహుబలి మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బహుబలి మూవీలోని భళ్లాలదేవుడి పాత్ర కోసం ముందుగా హాలీవుడ్ స్టార్ జేసన్ మమోవాను అనుకున్నారట. అయితే ఆ తర్వాత నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి కథ చెప్పారట. ‘నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు’ అని రానా అడగటంతో జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో రానా కూడా నవ్వేసి ఒకే చెప్పినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *