దేశంలో చిరుతల పునరావాసానికి చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ మరో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. చిరుతల సంఖ్యను మరింతగా పెంచే లక్ష్యంతో కేంద్ర…
Category: NATIONAL
భారత్ కు విద్యుత్ విక్రయిస్తూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్న నేపాల్..
భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నప్పటికీ, పొరుగు దేశాలకు విద్యుత్ ఎగుమతుల విషయంలో హిమాలయ దేశం నేపాల్…
శబరిమల ఆలయంలో బంగారం గల్లంతు… కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు కోరుతున్న కేరళ బీజేపీ..
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం గల్లంతైన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్…
సీజేఐపై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..!
సీజేఐ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్ట్‌లో ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. గవాయ్‌పై షూ విసిరేందుకు…
భారత నేవీలోకి కొత్త యుద్ధ నౌక..!
భారత నౌకాదళం స్వదేశీకరణ ప్రయత్నాల్లో మరో మైలురాయిని అధిగమించింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం భారత నౌకాదళానికి చెందిన రెండో యాంటీ-సబ్‌మెరైన్…
అమర జవాన్ సోదరికి అన్నగా మారి వివాహం జరిపించిన సైనికులు.. ఎక్కడంటే..?
దేశ సేవలో అమరుడైన ఓ జవాను చివరి కోరికను ఆయన సహచరులు నెరవేర్చారు.. ఆయన సోదరికి తామంతా అన్నయ్యలుగా మారారు. దగ్గరుండి…
భారత్‌కు నీరవ్ మోదీ.. అప్పగింతకు డేట్ ఫిక్స్..? ఎప్పుడంటే..?
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత…
విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త నిబంధన..! ఇక పై సౌండ్ రావాల్సిందే..
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వల్ల పొంచి ఉన్న నిశ్శబ్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈవీల నుంచి కూడా…
గాజా శాంతికి ట్రంప్ ప్లాన్.. స్వాగతించిన ప్రధాని మోదీ..
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళికను భారత ప్రధాని…
ఆసియా కప్ ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ టీమిండియా ఘన విజయం..! బీసీసీఐ భారీ నజరానా..
ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని బీసీసీఐ ప్రశంసించింది. ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని ఆటగాళ్లు, సహాయక…