ఆధార్ మాదిరిగా రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు..! లేకుంటే పథకాలు రావా..?

కేంద్రం ఇచ్చే పథకాలు రైతులకు రావడం లేదా? ఇప్పటివరకు ఇచ్చినవి అందలేదా? ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది కేంద్రప్రభుత్వం.…

ఆర్టీసీ సంఘాలు రెండుగా చీలిపోయారా..? ఆర్టీసీ సమ్మె మాటేంటి..?

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మాటేంటి? సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో ఆర్టీసీ సంఘాలు రెండుగా చీలిపోయారా? రాజకీయ పార్టీలు కావాలనే ఉద్యోగులను రెచ్చగొట్టాయా?…

గల్ఫ్‌లో ఉద్యోగం కావాలా.. పంపిస్తాం..! అంటూ ఏకంగా ఎమ్మెల్యేకే కాల్‌ ..!

గల్ఫ్‌లో ఉద్యోగం కావాలా.. పంపిస్తాం..! అంటూ ఏకంగా ఎమ్మెల్యేకే కాల్‌ చేశారు ఏజెంట్స్‌. తాను ఎమ్మెల్యేనని చెప్పినా వినకుండా బేరసారాలు చేశారు.…

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు షురూ..!

హైదరాబాద్‌లో ప్రపంచ దేశాల అందగత్తెల సందడి షురూ అయ్యింది. కొన్నిరోజుల్లో జరగనున్న పోటీల నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఒకొక్కరుగా…

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా..?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా? మాజీ ఓఎస్‌డీ ప్రభాకరరావు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా?…

సింహాచలం దుర్ఘటన.. విచారణలో వెలుగు చూస్తున్న కీలక అంశాలు ఇవే..

సింహాచలం ఆలయంలో చందనోత్సవం నాడు గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన…

చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్..!

తెలంగాణలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకు రుణమాఫీ…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో…

బోనాలతో సంబురాలు మొదలు..

హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆషాఢ మాసం బోనాల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26న గోల్కొండలో బోనాల ఉత్సవాలు మొదలవుతాయి.…

తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..! ఇక నుండి ఎఐ..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ ప్రయార్టీ అంతా ఇంతా కాదు. దీనిపై అవగాహన ఉంటే ఉద్యోగాలు కోకొల్లలు. టెక్ యుగంలో దీన్ని రెవల్యూషన్‌గా భావిస్తున్నారు.…