తల్లంపాడు గ్రామంలో ఘనంగా డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

Spread the love

తల్లంపాడు గ్రామంలో ఘనంగా డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది జులై 08 (సంచలన వార్త)

తల్లంపాడు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తల్లంపాడు గ్రామ సర్పంచ్
కుమ్మరి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉప అధ్యక్షులు పిల్లికండ్ల శేఖర్ పాలేరు నియోజకవర్గ మా కమిటీ డైరెక్టర్ సరసాని వెంకటరెడ్డి
గ్రామవార్డు నెంబర్లు రేపాల ఉపేందర్,దారోజ్ కార్తీక్,మరియు గ్రామ పెద్దలు నూతలపాటి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమనబోయిన సత్యనారాయణ,మాజీ సర్పంచ్ రాంమూర్తి సీనియర్ నాయకులు పిల్లి వెంకన్న,నూకల సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సంపసాని తిరపయ్య, సోమనబోయిన లింగయ్య యాదవ సంఘం నాయకులు ,ఆవునూరి ఉపేందర్ ఏ వి ఆర్ రెంటల రమేష్,యాకుబ్,సంకబుడ్డి లింగయ్య,నాగటి కిషోర్,దండుగుల అక్కరావు రామ్ ,సంకబుడ్డి లింగా,సిలివేరి.గణేష్-వెంకటేష్ మర్రి నాగార్జున్,కుంచాల రవి,కారేకుల వీరభద్రం,దేశబోయిన సంతోష్,పిల్లి అనిల్,నాగటి బద్రి,రెంటల శ్యామ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.