ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయి: నరేంద్రరెడ్డి..

Spread the love

ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా ప్రజలకు అందిస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.నరేంద్ర రెడ్డి వెల్లడించారు. అసోషియేషన్ పరిధిలోని 1,150 ఆస్పత్రుల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని తెలిపారు. సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *