ఎమ్మెల్యే ఆళ్ల కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి కారణమదేనా..?

Spread the love

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్‌ను వీడి తిరిగి వైసీపీ కండువ కప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారనే విషయంపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అసహనానికి గురై ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. అక్కడ ఏమైందో తెలియదు గానీ.. నెల రోజులు తిరక్కుండానే సొంత గూటికి వచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *