ఏపీలో పెను విషాదం.. రియాక్టర్ పేలుడులో 16కు పెరిగిన మృతుల సంఖ్య..సీఎం దిగ్భ్రాంతి..

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో సుమారు 15 మంది మరణించిన ఘటన…

సంక్రాంతి బరిలో బాలయ్య vs చిరు..?

సినిమాలకు సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేక సీజన్. ఈ సీజన్ లో యావరేజ్ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. అందుకనే ప్రముఖ…

కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటన పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీలో భద్రత కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.…

నేడు భారత్‌ బంద్‌..!

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ‘ది రిజర్వేషన్ బచావో సంఘర్స్…

తెలంగాణలో డెంగీ విజృంభన..! ఒక్క రోజు వ్యవధిలో ఐదుగురు మృతి..

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా డెంగీ సోకుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడటంతో రాష్ట్ర సర్కార్…

బస్సులో జన్మించిన చిన్నారి.. ఊహించని బంపరాఫర్ ప్రకటించిన ఆర్టీసీ..

టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేలా బస్ పాస్…

సీఎం రేవంత్‌కు షాక్..1000 కోట్ల డీల్ పైఈడీకి ఫిర్యాదు..!

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ గట్టిగా వెంటాడుతోంది. ఆగష్టు 6వ తేదీన రేవంత్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ్ బయో సంస్థతో…

ఐటీ సంస్థ హెచ్సీఎల్ ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ..! 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు..

ఏపీలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల…

జగన్‌కు డేంజర్ బెల్..సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సీబీఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు…

తాడిపత్రిలో హై టెన్షన్.. టీడీపీ Vs వైసీపీ నేతల మధ్య మళ్లీ ఫైట్..?

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. తాడిపత్రిలో మరోసారి…