భారత్‌పై ట్రంప్ యూటర్న్..!
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని గంటల వ్యవధిలోనే మార్చుకున్నారు. ముందుగా భారత్‌ను అమెరికా కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు…
ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు..
ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు.. మరోవైపు టారిఫ్‌ల మోత.. ఇలాంటి సమయంలో కూడా రష్యా చమురు దిగుమతులను…
వన్ నేషన్ – వన్ ట్యాక్స్ .. నిర్మల సీతారామన్..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీఎస్టీ వడ్డింపులు భారీగా పెంచిన ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఆ వడ్డింపులను…
కవిత వ్యాఖ్యలపై.. ఎట్టకేలకు స్పందించిన హరీష్ రావు..! ఏమన్నారంటే..?
బీఆర్ఎస్‌లో రాజకీయాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయా? ఎవరు.. ఎప్పుడు.. ఎటువైపు ఉంటారో తెలియడం లేదా? కవిత విమర్శలు చేసింది రెండు రోజులైంది.…
హైదరాబాద్‌లో గే యాప్స్‌లో డ్రగ్స్ దందా..!
హైదరాబాద్‌లో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. కొందరు యువకుల మధ్య అనైతిక సంబంధాలు స్వలింగ సంపర్కానికి దారి తీస్తున్నాయి. అయితే గే…
వారి పాపాలు బయటకు వస్తాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారు..! సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని దొంగల్లా చూశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బందని…
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రకు భారీ భద్రత..! ట్రాఫిక్ ఆంక్షలు..!
భాగ్యనగర గణేష్ శోభాయాత్ర.. దీనిది ఏడు దశాబ్దాల చరిత్ర. సాగరమంత జనం.. వారిమధ్య జరిగే మహా నిమజ్జనం. హైదరాబాద్ గణేషుడంటేనే వరల్డ్…
10 కోట్లపై ఆరా, రంగంలోకి విజిలెన్స్..! ఈసారి అంబటి రాంబాబు వంతు..?
వైసీపీ నేతలు పీకల్లోతుల్లో మునిగిపోయారా? జగన్ హయాంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారా? చాలామందిపై కేసులు వెంటాడుతున్నాయి. రేపో మాపో రోజా వంతు…
పులివెందులకు బై ఎలక్షన్.. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక రానుందా? డిప్యూటీ సీఎం రఘురామరాజు ఎందుకు అలా అన్నారు? జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పరుగు పొగొట్టుకున్న…
ఈ నెల 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..! జగన్ అసెంబ్లీకి వస్తాడా..?
ఏపీ రాజధాని అమరావతి వెలగపూడిలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదేశాల ప్రకారం, 16…