ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత అప్రూవర్‌గా మారే ఛాన్స్..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకుంటుందా? తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారా? తెర…
ఏపీ టు ఆఫ్రికా.. రేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి..!
రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్…
పోలవరానికి అంతర్జాతీయ నిఫుణులు రాక..!
ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు విజిట్ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న నిపుణులు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఏపీలో…
ఏపీలో పెన్షన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..!
ఏపీలో అధికారంలోకి వస్తే పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఎన్ని కల్లో చంద్రబాబు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఎన్నికల్లో కూటమి గ్రాండ్…
‘కల్కి’ కోసం అడగ్గానే ఓకే చెప్పా: మృణాల్..
‘కల్కి 2898ఏడీ’ సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు.…
‘కల్కి’లో తన పాత్ర గురించి కమల్ ఏమన్నారంటే..?
ప్రభాస్ ‘కల్కి’లో కమల్ హాసన్ విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు. తాజాగా…
పార్లమెంటులో స్లోగన్స్‌పై స్పందించిన ప్రియాంక గాంధీ..!
లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో హైదరాబాద్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై…
నీట్ పేపర్ లీక్.. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్…
బీఆర్ఎస్‌కు మరో షాక్..! కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..!
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె…
రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం…