సర్కారీ జీతం కావాలి విధులు మాత్రం ఒక్క గంటే…!!! ” జీతం సర్కారీ ది ధ్యాసంతా ప్రైవేటు’ పైన…!!! “ తిరుమలాయపాలెం సర్కారీ దావఖానాలో 9 నుంచి 11 ఆ తర్వాత సొంత హాస్పిటల్ లో విధులు…!!!

Spread the love

సర్కారీ జీతం కావాలి విధులు మాత్రం ఒక్క గంటే…!!!

” జీతం సర్కారీ ది ధ్యాసంతా ప్రైవేటు’ పైన…!!!

“ తిరుమలాయపాలెం సర్కారీ దావఖానాలో 9 నుంచి 11 ఆ తర్వాత సొంత హాస్పిటల్ లో విధులు…!!!

“ తిరుమలాయపాలెం మండల ప్రజలు వైద్యానికి ఖమ్మం రావాలా అని ఆందోళన…

“ డాక్టర్‌ డుమ్మ పై పొంతలేని సాకు

“ డిప్యుటేషన్లపై మీద చేస్తున్నారు అంటు
తిరుమలాయపాలెం వైద్య విధాన పరిషత్ అధికారిని వివరణ…!!!

“ నామమాత్రంగా వచ్చి వెళ్తున్న డాక్టర్స్ పై ఈ మద్యనే మెమో ఇచ్చారంట…!

“ జిల్లా అధికారులు అంటే లెక్కలేదా…?
“ చర్యలు ఉండ్డవులే అన్నదిమానా వాటాలు ఎం అయినా ఉన్నాయా …?

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది ఏప్రిల్ 17 (సంచలన వార్త)

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు విధులకు డుమ్మా కొట్టడం ప్రస్తుతం తిరుమలాయపాలెం మండల ప్రజలను తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యకు సంబంధించి పర్యవేక్షణ లోపం: పైఅధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం. రాజకీయ అండ: కొందరు వైద్యులు స్థానిక నాయకుల అండదండలతో బదిలీలు లేదా డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు.
నిబంధనలు కఠినంగా అమలు కాకపోవడం. ప్రధాన కారణం తిరుమలాయపాలెం మండల మొత్తం 8 మంది డాక్టర్స్ వరకు సర్కారీ జీతం కావాలి విధులు మాత్రం ఒక్క గంటే “ జీతం సర్కారీ ది ధ్యాసంతా ప్రైవేటు’ పైన అన్నచందంగా ఉండటం వలన ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనిపై సంబంధిత అధికారులు ఎందుకు చర్యలకు జంకడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారి డి సి హెచ్ ఎస్ రాజశేఖర్ గౌడ్ విధులకు డుమ్మా కొడుతున్న తిరుమలాపురం మండలం డాక్టర్స్ పై ఖచ్చితమైన విచారణ జరిపించి చర్యలు తీసుకొని తిరుమలాయపాలెం మండలానికి ఇప్పటికైనా కచ్చితమైన సమయపాలన పాటించే డాక్టర్స్ ని నియమించాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు.

(వేచి చూడండి సంచల వార్త సర్కారీ జీతం ధ్యాసంతా ప్రైవేటు’ పైన వివరాలతో ఎపిసోడ్ 2 లో త్వరలో మీ సంచనాత్మక కథనంతో)