Samagra Telugu Dina Patrika
కొత్త ప్రభుత్వం కోసం సచివాలయం సిద్ధమవుతుంది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఛాంబర్లను సిద్ధం చేస్తోంది. సచివాలయంలో పాత బోర్డులను తొలగిస్తున్నారు. తమ తమ ఛాంబర్లను మంత్రులు, సలహాదారుల పేషీల సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website