ఐస్‌క్రీమ్ ఇప్పిస్తాపని 5 ఏళ్ల బాలికపై అత్యాచారం* భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలో వెలుగు చూసిన ఘటన

Spread the love

*ఐస్‌క్రీమ్ ఇప్పిస్తాపని 5 ఏళ్ల బాలికపై అత్యాచారం*

భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలో వెలుగు చూసిన ఘటన
స్టేట్ బ్యూరో మార్చి 24 ( సంచలన వార్త )
స్కూల్ గ్రౌండ్‌లో ఓ చిన్నారి ఆడుకుంటుండగా.. ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని స్కూల్ వెనకాల తీసుకెళ్లిన ఇద్దరు మైనర్ బాలురు

అనంతరం ఆ ఇద్దరు చిన్నారిపై అత్యాచారం చేయడంతో.. బాధతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాధితురాలు

తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్.. వైద్య పరీక్షలు చేయగా వెలుగులోకి అసలు నిజం

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్న పోలీసులు