*బిగ్ బ్రేకింగ్.. సంచలనం*
కొత్తపట్నం వద్ద విరుచుకుపడుతున్న సముద్రపు కెరటాలు..
కాకినాడ జిల్లా బ్యూరో అక్టోబర్ 27 2026
పలు వాహనాలు ధ్వంసం…
మండల టిడిపి అధ్యక్షుడు.. తో పాటు పలువురికి గాయాలు.
అలలు చిత్రికిస్తున్న ఈనాడు విలేకరి రాజుపై విరుచుకుపడ్డ కెరటం..
బండితోపాటు దూరంగా పడిపోయిన రాజు..
రాజుకి గాయాలు..
అలల్లో కొట్టుకుపోయిన సెల్..
గాయాలైన వారు ఆసుపత్రికి