అంగన్‌వాడీలకు పవన్ సంపూర్ణ మద్దతు…

Spread the love

ఎపిలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎక్స్ లో మద్దతు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా అంటూ మండిపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *