బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే వరకు అలుపెరుగని పోరాటలు చేస్తూనే ఉంటాం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

Spread the love

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే వరకు అలుపెరుగని పోరాటలు చేస్తూనే ఉంటాం- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

 

న్యూఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా బీసీల ధర్నా జంతర్ మంతర్ వద్ద ముగించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *