చిరంజీవిని కలిసిన క‌న్న‌డ హీరో శివరాజ్ కుమార్..

Spread the love

క‌న్న‌డ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చిరంజీవిని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఆదివారం హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి చేరుకున్న శివన్న మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి పద్మవిభూషణ్ రావ‌డం ప‌ట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం వీరిద్దరూ కలిసి భోజనం చేశారు. ”నాకు శుభాకాంక్షలు తెల‌ప‌డానికి శివరాజ్ కుమార్ బెంగళూరు నుంచి రావడం నా మనసుని హత్తుకుంది. తనతో కలిసి సమయం గడపడం, ఆనందాన్ని ఇచ్చింది”. అంటూ చిరు రాసుకోచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *