Samagra Telugu Dina Patrika
చిత్తూరు జిల్లా జీడీనెల్లూరులో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభ మంగళవారం నిర్వహించనున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లి వద్ద ఈ సభ జరగనుంది. 20 ఎకరాలతో సభాస్థలి 30 ఎకరాలతో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website