బీఆర్ఎస్ పార్టీకి అభినవ్ భాస్కర్ రాజీనామా..

Spread the love

వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్న కొడుకు అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ‘గత ఎన్నికల్లో తనకు పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానన్న మా బాబాయ్ కోసం పని చేశాను. వినయ్ భాస్కర్ చుట్టూ ఉండే నలుగురు వ్యక్తుల మాటలు నమ్మి తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం నన్ను కలిసి వేసింది. ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేను’ అని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *