నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ..

Spread the love

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రద్దు పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *