‘హరిహర వీరమల్లు’ నుంచి కీలక అప్ డేట్..

Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి కీలక అప్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ నిపుణులు ఈ మూవీ గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో సన్నివేశాలను గ్రాఫిక్స్ తో మిళితం చేసి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకువస్తామని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *