MBNR ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా..

Spread the love

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఈసీ వాయిదా వేసింది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్‌ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్‌ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 2వ తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *