శ్రీరామనవమి నాడు జై హనుమాన్ అప్డేట్..

Spread the love

‘జై హనుమాన్’ మూవీ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాగా ఈవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. హనుమంతుడు రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ “నేను ఆడియన్స్ కి ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాతో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటాను. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తాను” అంటూ ప్రశాంత్ మాట ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *