‘రామాయణం’ కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫామేషన్.

Spread the love

‘రామాయణం’ మూవీ కోసం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఎంతో కష్టపడుతున్నారు. రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ‘యానిమల్‌’ నుంచి ‘రామాయణం’ వరకు రణ్‌బీర్ ట్రాన్స్ఫామేషన్ ఫొటోలను ఆయన ట్రైనర్‌ శివోహం పోస్ట్ పెట్టారు. ‘రణ్‌బీర్‌ ఎంతో కష్టపడుతున్నారు. ఆయన సంకల్పం చాలా గొప్పది. తదుపరి బ్లాక్‌బస్టర్‌కు ముందుగానే శుభాకాంక్షలు’ అని యానిమల్‌, రామాయణం లుక్ ఫొటోలను షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *