విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన..

Spread the love

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మించనున్న ఎస్వీసీ59 సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియాలో రిలీజ్ కానున్న ఈ సినిమాను రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *