‘మా’ నుంచి నటి హేమ సస్పెండ్..

Spread the love

రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు గట్టి షాక్ తగిలింది. ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైల్లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *