‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌..!

Spread the love

మెగా హీరో రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’పై తాజాగా దర్శకుడు శంకర్‌ బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఇండియన్‌ 2’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్ ఛేంజర్‌’ గురించి మాట్లాడారు. ‘‘సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ‘ఇండియన్‌ 2’ రిలీజ్‌ కాగానే ‘గేమ్ ఛేంజర్‌’ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాను. సాధ్యమైనంతవరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా’ అని శంకర్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *