ఇండియాకు ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్..

మాజీ ఐపీఎస్  అధికారి ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈవారంలో ఆయన ఇండియాకు రానున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై…

పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, జిన్నారం ఎంపీడీవో ఆఫీస్ లో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను సందర్శించి పరిశీలించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ…

తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్రమంత్రి సీరియస్ వార్నింగ్..!

తెలంగాణలోని పార్టీ నేతల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…

కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత..! ఏమన్నారంటే..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె…

తెలంగాణ రైతులకు శుభవార్త..! ఖాతాల్లోకి రైతు భరోసా ..?

రైతులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు…

లయోలా కాలేజ్ భారీ మోసం..! జాబ్ ఇస్తామని..

హైదరాబాద్ అల్వాల్‌లోని లయోలా కాలేజీ యాజమాన్యంపై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటున్నారు స్టూడెంట్స్. ఒక్కొక్కరి…

కేసీఆర్‌ కీలక నిర్ణయం.. త్వరలోనే విచారణకు హాజరు..

కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న…

బీఆర్ఎస్ లో అంతర్గత పోరు..? ఆరోజే కొత్త పార్టీ ఓపెనింగ్..? తేల్చేసిన కవిత..

బీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరకు చీలిక తప్పదని తేలిపోయింది. తండ్రి కేసీఆర్ కి కవిత రాసిన లేఖ…

కేటీఆర్‌కు ఏసీబీ షాక్.. నోటీసులు జారీ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా…

‘ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం : కేటీఆర్

బీఆర్ఎస్  పార్టీ నుంచి కాంగ్రెస్‌లో వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ…