చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు…
చింతకాని, మార్చి 17 (సంచలన వార్త) ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ తల్లి మెక్కులును మత్స్యశాఖ అధ్యక్షుడు జలగనబోయిన కృష్ణ ఆధ్వర్యంలో ముదిరాజు కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు.