” రెండేళ్ల పొద్దు గడిచిన నిద్ర లేవని మరిపెడ మండల రెవెన్యూ అధికారులు…?
” మండల నడిబొడ్డున ఇటుక మాఫియా కోట్లల్లో దందా…!
” మాకేం సంబంధం ఉండదు అంటూ చేతులు దులుపుకుంటున్న రెవిన్యూ యంత్రాంగం…!
” మరిపెడ రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి లేదని తేట తెల్లం అయిపోయింది …!
మహబూబాబాద్ జిల్లా ప్రతినిది ప్రత్యేక కధనం 1 మార్చి 2026 (సంచలన వార్త)
విషయంలోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండల కేంద్రంలో ఇటుక మాఫియా కోట్లల్లో దందా ఏ విధమైన పరిమిషన్స్ లేకుండా మండల ఆర్ ఐ నేను మొన్మనే రెండేళ్లు క్రిందనే వొచ్చాను అంతకముందు నుంచే నడుస్తున్నాయి అయినా మాకేం సంబంధం మేము ఇచ్చేది నాలా కన్వెర్షన్ ఒక్కటే ఇంకా మాకు ఎం సంబంధం ఉండదు అంటూ చేతులు దులుపుకోవడం ఆచార్యనికి గురించేస్తుంది మండల మెజిస్ట్రేట్ అయితే ఏకంగా జీవో చదివే ఇది 2010లో వచ్చిన జీవో అండి మళ్లీ ఏమైనా వొచ్చిందేమో చూస్తాను అంటు వివరణ మరి ఇటుక వ్యాపారస్థుల పరిమిషన్స్ ఎం అయినా ఉన్నాయో లేవో వాళ్ళని ఇవ్వమని చెప్పాము వాళ్ళు ఇచ్చినదాని బట్టి చూస్తాము అనడం విశేషం జిల్లా మైనింగ్ అధికారి నా ఇటుక బట్టీలకి ఇచ్చేది ఒక్క పరిమిషన్ మాత్రమే అది కూడా మండల అధికారులు నాలా కన్వెర్షన్ ఇస్తే అప్పుడు మేము పరిమిషన్ ఇస్తాము అంతే తప్ప మేము అలా నడుతున్నాయి అని మైనింగ్ నుంచి చర్యలు తీసుకోవడానికి కూడా ఏమీ లేదు దానికి కంప్లీట్ గా బాధ్యులు మండల మెజిస్ట్రేట్ అంటు సమాధానం మండల రెవిన్యూ అధికారులు మాత్రం జీవో చూసి కూడా మాట దాటడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఇంటికి మాఫియా పై తగు చర్యలు తీసుకొని రెండేళ్లుగా ఇటుక మాఫియాను చూసి చూడనట్లు వదిలేస్తున్న మరిపెడ మండల రెవెన్యూ అధికారులపై పై విచారణ జరిపి తగిన చర్యలు పలువురు కోరుకుంటున్నారు.