తెలంగాణ రవాణా శాఖ ఎంఫోర్స్మెంట్ లో మరో ప్రమాదం…? ” ఖమ్మం శ్రీనివాస్ ఆర్టీఓ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తుండగా విషాదం… ” ఆర్టీవో శ్రీనివాస్ వాహన తనిఖీ నిర్వహస్తున్న సమయం లో కానిస్టేబుల్ అశోక్ కీ యాక్సిడెంట్…

Spread the love

తెలంగాణ రవాణా శాఖ ఎంఫోర్స్మెంట్ లో మరో ప్రమాదం…?
” ఖమ్మం శ్రీనివాస్ ఆర్టీఓ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తుండగా విషాదం…
” ఆర్టీవో శ్రీనివాస్ వాహన తనిఖీ నిర్వహస్తున్న సమయం లో కానిస్టేబుల్ అశోక్ కీ యాక్సిడెంట్…
ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 14 (సంచలన వార్త)

ఖమ్మం జిల్లాలో ఆర్టీఓ శ్రీనివాస్ విధులలో భాగంగా ఎయిర్ఫోర్స్మెంట్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ అశోక్ రోడ్డుపై వాహనాలు ఆపుతుండగా , ఒక కూరగాయల వాహనం అశోక్ లేలాండ్ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్ కి తీవ్ర గాయాలయ్యాయి ఎమ్మటే ఆర్టీవో శ్రీనివాస్ ఖమ్మం కేర్ హాస్పిటల్ కీ తీసుకోని రాగ సీరియస్ గా ఉంది కేసు ఇక్కడ అవ్వదు హైదరాబాద్ వెళ్ళండి అనగానే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కీ తరలించారు .ఈ ఘటనకు సంబంధించి, ఆర్టీఓ అధికారులు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంతవరుకు గొప్యం గా ఉంచడం లో అంతర్యం ఏమీటో తెలవలసి ఉంది డిటిఓ శ్రీనివాస్ మాత్రం సంఘటన దృశ్యాలను బయటకు ఇవ్వడం లేదు
ఇంచార్జ్ రాజశేఖర్ నాకేం తెలవదు అసలు నేనే చూడలేదు కనుక్కుంటాను అంటూ సమాధానం.