ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. జనవరి 14వ తేదీన మణిపూర్‌లో ప్రారంభం…

అన్నదాతలకు శుభవార్త.. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణ మాఫీ..!

తెలంగాణలో అధికారంలోకి రాగానే రూ.2 లక్ష రైతు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది.…

వచ్చే నెల నుంచే గృహజ్యోతి..

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఆభయ హస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఆభయ హస్తం దరఖాస్తు వివరాలను…

కాళేశ్వరం అవినీతి.. మూడురోజులు ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు మూడురోజులు ఇరిగేషన్‌ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…

పెట్టుబడులకు గూగుల్ సిద్ధం..

గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం…

కాళేశ్వరం నిండా అవినీతే.. తెలంగాణను నిండా ముంచిన బిఆర్ఎస్..!

కాళేశ్వరం మహా అద్భుతమని, ప్రపంచంలోనే ఇంజినీరింగ్ వండర్ అని, నదులకు నడకలు నేర్పామని, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామని ఇలా ఎన్నెన్నో ఘనంగా…

త్వరలో నూతన విద్యుత్‌ విధానం….

త్వరలో నూతన విద్యుత్‌ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు…

ప్రజలు కోరుకున్న మార్పు తీసుకొస్తాం: మంత్రి శ్రీధర్ బాబు….

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన, తపనతో…

కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం: కేటీఆర్‌

కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం…

మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో..?

తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన…