మృతుల కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం
పరామర్శించి ఆర్థిక సాయం అందించిన బోయినపల్లి నాగేశ్వరరావు
డోర్నకల్ ప్రతినిధి ఆగస్టు 15 సంచలన వార్త:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో అన్నెపర్తి వెంకమ్మ మరణించక బాధలో ఉన్న వారి కుటుంబాన్ని మాజీ ఉపసర్పంచ్ బోయినపల్లి నాగేశ్వరరావు పరామర్శించి కుటుంబానికి మనో ధైర్యం చెప్పి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మన్నెపు కోటయ్య,నాగమణి, గ్రామ నాయకులు బోయినపల్లి వెంకన్న, బోయినపల్లి బిక్షం,తిరుమల వెంకన్న, బోయినపల్లి ఉపేందర్,కోటగిరి సైదులు, అన్నెపర్తి రాంబాబు, అన్నెపర్తి గురవయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.