సీఎం పదవిపై ఈటల కీలక వ్యాఖ్యలు..

Spread the love

నన్ను బీసీ సీఎం అంటున్నారు. నేను ఒక్క గజ్వేల్, హుజురాబాద్‌లో గెలిస్తే సీఎం అవుతానా? అని బిజెపి కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ 70 గెలిస్తే తప్ప తాను సీఎం అయ్యే ఆస్కారం లేదని ఈటల ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడరు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని చేస్తామని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *