మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి.. ప్రధాని మోదీ పిలుపు
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ‘హర్‌ఘర్‌తిరంగా’ను గుర్తిండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. “నేను నా ప్రొఫైల్…
ఒక ఫ్రేమ్‌లో ప్రధాని మోదీ-రాహుల్..!
ప్రధాని నరేంద్రమోదీ- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ భిన్న ధృవాలు. పార్లమెంటు సమావేశాల్లో ఇద్దరు నేతలు ఒక ఫ్రేమ్‌లో…
హైదరాబాద్ లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్..!
హైదరాబాద్ నగరవాసులకు నిజంగా ఇది ఓ శుభవార్తే..నగరవాసుల కష్టాలు తీరినట్లే..జీహెచ్ ఎంసీ కమిషనర్ గా కొత్గగా పదవీబాధ్యతలు చేపట్టారు అమ్రపాలి. సిన్సియర్…
బతుకమ్మ చీరలకు బదులుగా దసరా గిఫ్ట్ లు..?
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, వరాలను నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆగస్టు…
నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం..! ఇంట్లో నోట్ల కట్టలు.. చూసి కంగు తిన్న అధికారులు..!
నిజామాబాద్ లో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. మున్సిపల్ ఆఫీసులో పని చేసే ఓ అధికారి ఇంట్లో నోట్ల కట్టలను చూసి…
విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష..! కీలక అంశాలపై చర్చ..!
ప్రయివేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తెలిపారు.…
లోన్ యాప్స్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
రోజురోజుకూ లోన్ యాప్స్ దారుణాలు శృతి మించిపోతున్నాయి. వెంటపడి మరీ లోన్ ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు. అవి చూసి టెంప్ట్ అయి…
శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు..!
శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగు తోంది. తన భార్య వాణి చేసిన కామెంట్స్‌పై కౌంటరిచ్చారు…
‘NTR31’ మూవీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ..
ఇవాళ ‘NTR31’ మూవీ ప్రారంభోత్సవంలో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో సందడి చేశారు. భార్యాపిల్లలతో సహా ఈ వేడుకకు హాజరయ్యారు. చాలాకాలం…
నాగచైతన్య-శోభిత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
నాగచైతన్య నిశ్చితార్థం నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు చర్చనీయంశమయ్యాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు తన కెరీర్ పరంగా,…