మత్స్యకారులపై.. విషం కక్కుతున్న కాంట్రాక్టర్లు దళారులు దోపిడీదారులు.. కుంటల్లో వాగుల్లో వంకల్లో… రెచ్చిపోతున్న అక్రమార్కులు..? మత్స్యకారుల ముసుగులో రెచ్చిపోతున్న పట్టించుకోని. ఆ జిల్లా అధికారి..? ఆధారాలు ఉన్న పట్టించుకోని వ్యవహారం.. పైగా జిల్లాల ఇన్చార్జి అట.. ఏం ధైర్యం రా నాయనా???

Spread the love

మత్స్యకారులపై.. విషం కక్కుతున్న కాంట్రాక్టర్లు దళారులు దోపిడీదారులు..

కుంటల్లో వాగుల్లో వంకల్లో… రెచ్చిపోతున్న అక్రమార్కులు..?

మత్స్యకారుల ముసుగులో రెచ్చిపోతున్న పట్టించుకోని. ఆ జిల్లా అధికారి..?

ఖమ్మం జిల్లా ప్రతినిది ఏప్రిల్ 10 (సంచలన వార్త)
ఆధారాలు ఉన్న పట్టించుకోని వ్యవహారం.. పైగా జిల్లాల ఇన్చార్జి అట.. ఏం ధైర్యం రా నాయనా???

సంఘాలకు ఎన్నికలు గడువు ముగిసిన కాలయాపన లో.. పొంది లాభం ఎంత కమిషన్లు ఎంత….?

ఆ జిల్లాలో మత్స్య శాఖ ఆగమాగం చేస్తున్న ఆ శివుడు..

చేపల చెరువులలో అవినీతి రాజ్యమేలుతున్న.. సంఘాలలో అవినీతి బయటపడిన చర్యలు మాత్రం తీసుకో రు

కాసుల కక్కుర్తి.. సలాం కొడుతున్న ఆ జిల్లా అధికారి ఎవరు. ?

ఎన్నికలు ఉండవు రికవరీ అంతకంటే ఉండవు.. దోస్తులను మేనేజ్ చేస్తున్న ఆ శివుడు.. త్వరలో సంచలన కథనం మీకోసం..?