పల్నాడు జిల్లాలో అవినీతి అధికారులపై కఠిన చర్యలు
పల్నాడు ప్రతినిది మార్చి 18 (సంచలన వార్త)
పల్నాడు జిల్లాలో అవినీతి అధికారులపై కఠిన చర్యలు
జిల్లా యంత్రాంగం వరుస చర్యలతో అవినీతి అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది
రెంటచింతల మండల సర్వేయర్ వజహా శ్రీనివాసరావు, దాచేపల్లి విశ్రాంత తహసీల్దార్ జి. లెవి పై శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ
విచారణ అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల