తుఫాను ఎఫెక్ట్. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్ రెడ్డి..

Spread the love

తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. “వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.

అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.” అని తన ట్విటర్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *